Monday, May 9, 2011


నా ఉపిరిలో నా ఉనికిలో నువ్వుంటావు
నా ఆలోచనలో ఆవేశంలో నువ్వే వుంటావు
నీతో మొదలయ్యి నీతో అంతమయ్యే రోజులో
నీలో నేనుంటాను
నువ్వు నేను ఇవి ఉట్టి స్వరాలే
నాలో నువ్వు నీలో నేను ఇవి నా సర్వస్వాలు